IPL 2021 : Nitish Rana's Powerful Shot Breaks Camera Lens At Boundary Line || Oneindia Telugu

2021-10-05 251

IPL 2021 : During the KKR vs SRH match in IPL 2021, An incident happened in the 18th over when Rana pulled a short delivery from Jason Holder. The ball raced towards the boundary. Rashid tried to intercept but he fell short and the ball only stopped after breaks the camera.
#IPL2021
#NitishRana
#RashidKhan
#KKRvsSRH
#JasonHolder
#SRH
#ShubhmanGill
#SunrisersHyderabad
#Cricket

ఐపీఎల్ 2021లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో ఆదివారం 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. స్టార్ ప్లేయర్ నితీష్‌ రాణా రాణించడంతో 116 లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మిగిలి ఉన్న ఏకైక ప్లే ఆఫ్స్‌ స్థానాన్ని చేజిక్కించుకునే దిశగా కోల్‌కతా మరో అడుగేసింది. ఆరో విజయంతో తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ వెళ్లే అవకాశం ఉంది.